గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పడిపోయింది. దీంతో రేటు రూ.49,640కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,500కు తగ్గింది.బంగారం ధర వెలవెలబోతే.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.79,200కు దూసుకెళ్లింది