పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో రేటు రూ.48,810కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.100 పెరుగుదలతో రూ.44,750కు ఎగసింది..కేజీ వెండి ధర రూ.800 దిగొచ్చింది. దీంతో రేటు రూ.74,400కు తగ్గింది.