భారీగా తగ్గిన బంగారం ధర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1040 పడిపోయింది. దీంతో రేటు రూ.45,930కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.950 తగ్గుదలతో రూ.42,100కు దిగొచ్చింది.వెండి ధర కేజీకి రూ.1300 పతనమైంది. దీంతో రేటు రూ.72,000కు దిగొచ్చింది.