మళ్లీ పెరిగిన బంగారం ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,980కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.350 పెరుగుదలతో రూ.42,150కు ఎగసింది.కేజీకి ఏకంగా రూ.1800 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు ఎగసింది.