ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అనగా జూలై 19 2021 నాటికి కేవలం గ్రామ్ మీద ఒక రూపాయి మాత్రమే తగ్గింది.. 22 క్యారెట్ ల 10 గ్రాముల ధర ముంబైలో రూ. 47,190 గా నమోదయింది. ఒక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర రూ.48,190 గా నమోదు అవ్వడం గమనార్హం.