అదిరిందయ్యా.. శ్రీరామ్..: కరోనా రోగులకు చికిత్స అందించేందుకు పోర్టబుల్ మెడిక్యాబ్ రూపొందించిన ఐఐటీ చెన్నై పూర్వ విద్యార్థి శ్రీరామ్. 15 పడకల ఈ ఆసుపత్రిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 2 గంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.