కరోనా భయంతో సిగిరెట్ తాగే వారి సంఖ్య భారీగా  తగ్గినట్లు ఫౌండేషన్ ఫర్ స్మోక్-ఫ్రీ వరల్డ్ సంస్థ చేసిన సర్వే లో వెల్లడైంది. ఇండియా లో 66% మంది ధూమ పానం మానేశారని తేలింది. పొగ పీల్చినప్పుడు S-2 ఎంజైమ్ ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, అందువల్ల అది నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లి, కరోనా భారిన పడే అవకాశం ఉందని WHO తెలిపింది.