కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ వారానికోసారి ఉపవాసం ఉండటం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బరువు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరిస్తుంది.