*వేపాకులు నవ్వను తగ్గించడమే కాకుండా చుండ్రుకు కారణమైన ఫంగస్ పెరగకుండా అడ్డుకుంటుంది.   * ఉదయాన్నే వేపాకు తినడం వలన కడుపులో బాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది. అలాగే ఎలాంటి జబ్బుల భారిన పడరు. * వేప పుల్లతో ప్రతి రోజు ఒక గంట సేపు పళ్ళని శుభ్రపరుచుకోవడం ద్వారా నోటి సమస్యలు రావు. అలాగే నోటి దుర్వాసన సమస్య ఉండదు. *వేపాకు పసరు తాగడం వలన గొంతు సమస్యలు రావు. చాలా మంది గౌద బిళ్ళలు, నెమ్ము లాంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఈ వేపాకు పసరు తాగడం వలన ఇలాంటి సమస్యలు రావు.