బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు కలిగిన ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది. దీనిని మీరు, మీ పిల్లలు ఆహారంలో తీసుకుంటే మీకు రోగ నిరోధక శక్తి పెరిగి మీకు, మీ పిల్లలకు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రావు.