*రెండు పూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.     *కరక్కాయను సిరా తో నూరి పట్టిస్తే దీర్ఘ కాళిక తామర మూడు రోజుల్లో మటుమాయం అవుతుంది.  * వాము నిప్పుల పై వేసి పొగ మాటి మాటి కి పీలుస్తా ఉంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.