నీరు బాగా తాగినప్పుడు శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. బాడీలో ఉన్న నీరు కాన్స్టిపేషెన్ రాకుండా చేస్తుంది. నీటితో పాటూ మజ్జిగా, కొబ్బరి నీరూ, జ్యూసులూ కూడా మంచివే.