మిల్క్ క్రీమ్ ను కాస్తంత తేనెతో కలపండి. ముఖంపై అప్లై చేసుకోండి. స్కిన్ పై ఇది సెటిల్ అవనివ్వండి. కొన్ని నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి. మంచి కాంతి ని మీరు మీ ముఖంపై గమనిస్తారు.