నీటిలో ఓ నిమ్మ చెక్క ని రోజంతా నానబెట్టి, ఆ నీటిని తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఉదయం కాఫీ కి బదులు బత్తాయి రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. టిఫిన్ తో పాటు ద్రాక్షరసం తాగితే రక్త ప్రసరణ మెరుగవుతుంది. కీర దోసకాయను తరచూ తింటే చర్మం నిగారింపు పెరుగుతుంది. పైన్ ఆపిల్ జ్యూస్ తరచూ తాగితే అలర్జీలు, కంటి సమస్యలు, శ్వాస సమస్యలు తగ్గుతాయి.