ఏపిలో ఊపందుకున్న కరోనా కేసులు. 93 వేల మంది పరీక్ష చేయించుకో గా 10,175 పాజిటివ్ కేసులు నమోదు..69 మంది మరణించగా, 10,040 మంది కోలుకున్నారు.