వ్యాయామం వల్ల కండరాలు బలపడతాయి. దాంతో, జాయింట్స్ పై ప్రెజర్ తగ్గుతుంది.యోగా వంటివి ప్రాక్టీస్ చెయాయడం వాళ్ళ కూడా స్ట్రెంత్ తో పాటు ఫ్లెక్సిబిలిటీను తిరిగి పొందగలుగుతారు.తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగినంత విశ్రాంతి అవసరం. సరైన నిద్ర వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నొప్పితో పాటు అలసట కూడా తగ్గుతుంది.