వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు గంటపాటు వ్యాయామం చేయాలి. కేవలం ఎక్సర్సైజ్ మాత్రం సరిపోదు. బాడీలో కదలిక కూడా అవసరమే. గంటకు నాలుగైదు స్క్వాట్స్ కూడా ముఖ్యమే. అలాగే, వర్క్ ప్రెజర్ అంటూ కుర్చీలకే అతుక్కుపోకుండా వీలున్నప్పుడల్లా నించోవాలి. సర్కులేషన్ ఇంప్రూవ్ అవడానికి మూవ్మెంట్స్ అవసరం. వ్యాయామం వల్ల ఇమ్యూనిటీ బూస్టవుతుంది. శరీరానికి స్ట్రెంత్ వస్తుంది. అలాగే గుండె ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.