పాప్ కార్న్ మంచి చిరు తిండి.దీన్ని రోజు అలవాటు చేసుకోండి. అలాగే ప్రయాణాలకు, ట్రిప్ లకు వెళ్ళేటప్పుడు పాప్ కార్న్ ని స్నాక్స్ గా తీసుకోండి.తాజా ఫ్రూట్స్ ను కచ్చితంగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఫ్రూట్స్ తేలిగ్గా జీర్ణమవుతాయి.