పిస్తాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొలోన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. కేలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ లో పిస్తాపప్పును కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ప్రక్రియకు సహకారం లభిస్తుందని అదే సమయంలో బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. అనేక రకాల కాన్సర్ కారక వైరస్లను కూడా పిస్తా పప్పు దూరం చేస్తుందట. అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారికి కూడా పిస్తా పప్పు చాలా ఉపయోగపడుతుంది. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినగానే బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉండదు.