పీసీఓయస్ సమస్యని తగ్గించుకోవాలంటే  ఈత, పరుగు, జాగింగ్, నడక, సైక్లింగ్ లాంటివి తప్పనిసరిగా చెయ్యాలి. మనిషి ఎంత ఫిట్ గా ఉంటే అంత మంచిది. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. క్రమం తప్పకుండా డైలీ ఎక్సర్సైజులు చెయ్యాలి. అలాగే ఆహార పద్ధతుల్లో కూడా జాగ్రత్త వహించాలి. బయట దొరికే ఫుడ్ అసలు తినకూడదు. జంక్ ఫుడ్ అవాయిడ్ చెయ్యటం మంచిది. ఆకు కూరలు ఎక్కువ తినాలి. పాలు, గుడ్లు తినాలి.