శాఖాహారం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉండదు. శాఖాహారం లో షుగర్ ని కంట్రోల్ చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువ తీసుకున్నప్పుడు శరీరంలో టాక్సిన్స్, కెమికల్స్ తక్కువ ఏర్పడుతాయి. ఇందు వల్ల జీవిత కాలం పెరగడమే కాదు, జీవితాంతం ఆరోగ్యంగా కూడా ఉండగలరు.