ఆవ నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఎర్ర రక్త కణాలను మెరుగుపరుస్తుంది.ఆవ నూనెతో ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఆవ నూనె, కొన్ని లవంగాలు వెల్లుల్లి మిశ్రమాన్ని పాదాలు, ఛాతీపై మసాజ్ చేయాలి.