వాల్ నట్స్, సాల్మన్ ఫిష్ అంటే ఒకరకమైన చేప, కనొలా విత్తుల నుంచి తీసిన నూనెలను ఆహారంలో వాడితే ఆకలి ఇట్టే అదుపులో ఉంటుందని తేలింది. వీటి వాడకం వల్ల శరీరంలోని తృప్తి హార్మోన్లు సంతృప్తి చెందిన మళ్లీ మళ్లీ తినాలనిపించే కోర్కెలను నశింపజేస్తాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.