బెల్లం బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది శరీరం యొక్క ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికీ మంచి ఆహారం. బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.