అధిక రక్త పోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో వుండే పొటాషియం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.