పసుపు టీ బరువు తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యం ఉంచుతుంది కూడా. అంతేకాదు.. పసుపులో క్యాన్సర్తో పోరాడే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కుర్కమిన్ ట్యూమర్ల పెరుగుదలను అరికడుతుంది. క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది.