డార్క్ చాక్లెట్ లో కొన్నిరకాల ఫ్లెవనాయిడ్స్ మరియు పెంటమీర్ వంటి ఎఫెక్టివ్ కంటెంట్ క్యాన్సర్ ఎదుర్కోగల లక్షణాలను కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ కోకో అధికంగా ఉంది. కోకలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది .