ఒక స్ప్పోన్ కొత్తిమీర రసం,ఒక స్పూన్ టమోటో రసం,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ లు అన్ని మన ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇవి ఫైన్ లైన్స్,నల్లని మచ్చలు, ముడతలు, పుట్టుమచ్చలు, మొటిమలు మరియు గాయాలు మొదలైన వాటిని తగ్గించటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.