రెండు రోజులపాటు రోజుకి 400 ఎంఎల్ చొప్పున బీట్రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. క్రీడాకారులు బీట్రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.