ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే తాజా కూరగాయలూ, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అప్పుడే, గట్, మరియూ కొలోన్ హెల్దీ గా ఉంటాయి.ఆల్కహాలిక్ బెవరేజెస్ ని పూర్తిగా మానేయడం చేయాలి. ఒక వేళ పూర్తిగా ఎవాయిడ్ చేయలేకపోతే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.పొగ తాగడం అంటే ధూమపానం చెయ్యడం పూర్తిగా ఆపేయాలి. ఆరోగ్యకరమైన బరువు ఎప్పటికప్పుడు మెయింటెయిన్ చేయాలి.నలభై ఐదేళ్ళ తరువాత కొలోన్ కాన్సర్ కొరకు స్క్రీనింగ్ చేయించుకోవాలి.