ఉల్లిపాయ రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు తగ్గుతాయని అంటారు.చిన్న ఉల్లిపాయ ముక్కని ముక్కు కింద ఉంచుకుని వాసన చూస్తే ముక్కు లో నుండి రక్తం కారడం కారిపోతుంది అని చెబుతారు.