చేపలు గుండె జబ్బు వున్న వాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలో వెళ్లడయింది. చేపలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయంలో తేలింది. మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రిసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. చేపలను తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయని ఆయా కథనాల్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది...