తలనొప్పి తో బాధ పడుతున్నారా.. బాగా వేధిస్తోందా..? అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి.తలనొప్పి వేదిస్తుంటే.. కనుబొమ్మల మధ్య ఖాళీలో 45 సెకన్లు నొక్కి పట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల నరాలు ఉత్తేజితమై ఎనర్జీ వస్తుంది. రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది కేవలం తలనొప్పి వచ్చినప్పుడే కాదు.. రోజుకు ఒకసారి చేసినా మంచిదే. దీనివల్ల కంటి నొప్పులు ఉండవు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.