జలుబు, జ్వరాలు రాకుండా బొప్పాయి నివారిస్తుంది.  రోజూ బొప్పాయి తినడం కంటి చూపుకు కూడా మంచిది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్స్ వల్ల పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యానర్లు వచ్చే ముప్పు తగ్గుతుంది.