వెజిటబుల్ జ్యూస్ వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంటే, మీరు రోజులో తీస్కోవలసిన నీటిలో కొంత నీరు ఈ జ్యూస్ రూపం లో తీసుకుంటున్నారన్న మాట.