కొత్తిమీరలో ఉండే ఐరన్.. హిమోగ్లోబిన్, ఆక్సిజన్ ప్రసరణ పెంచుతుంది. ఫలితంగా అనీమియా దూరమవుతుంది. కొత్తిమీరలో క్యాన్సర్తో పోరాడే గుణాలు సైతం ఉన్నాయట.