డయాబెటీస్ ఉన్నవారు అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు. పాలీష్ చేయని బియ్యం తినండి.  రాగులు, గోధుమలు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలు, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. భోజనం మానకూడదు. వేళకు భోజనం చేయాలి.