పడుకోని నిద్రపోవడానికి ముందు ఆవు నెయ్యి , కోకమ్ బటర్, కొబ్బరి నూనె అప్లై చేసి చిన్న కంచు పాత్రతో కొన్ని నిమిషాల పాటూ మసాజ్ చేయండి.ఇలా చెయ్యడం వలన పొద్దున్నే నాలుగూ నాలుగున్నరకల్లా మెలకువ వచ్చేసి ఇంక నిద్ర పట్టని వారికి ఈ టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుందని నిపుణులు అంటున్నారు.దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలసిన కళ్ళకి విశ్రాంతినిస్తుంది.చక్కని నిద్ర పడుతుంది.