క్రాన్ బెర్రీ జ్యూస్, దానిమ్మ రసం కూడా కరోనా వైరస్ ని నశింపచేస్తాయనీ తెలిసింది. చోక్ బెరీ జ్యూస్ ఈ వైరస్ యొక్క యాక్టివిటీని సుమారుగా మూడు వేల రెట్లు తగ్గిస్తుందని తెలిసింది. ఎల్డర్ బెర్రీ జ్యూస్, దానిమ్మ రసం పది రెట్లు తగ్గిస్తాయని తెలిసింది.