వీట్ గ్రాస్ అంటే గోధుమ మొక్కకి తాజాగా వచ్చిన ఆకులు కాబట్టి, ఇందులో ఎక్కువ మొత్తంలో క్లోరోఫిల్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలను ఉత్తేజపరిచేందుకు మరియు వేగవంతం చేయడానికి క్లోరోఫిల్ బాగా సహాయపడుతుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు, రుతుస్రావం లో మహిళలు కోల్పోయిన హిమోగ్లోబిన్‌ను సహజంగా మరియు సమర్థవంతంగా తిరిగి పొందడానికి వీట్ గ్రాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.