డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్లు ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది.