ఫోన్ ను నీటితో క్లీన్ చేయలేరు కాబట్టి, ఆల్కహాల్ వైప్స్ తో తుడవడం మంచిది. ఇలా వైప్స్ తో తుడవడం వల్ల ఫోన్ ఉపరితలంపై ఉన్న చాలా సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాను సులభంగా నివారించవచ్చు.