కాఫీ పునరుత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. కొంతమందికి కాఫీ ఎక్కువైతే యాంగ్జైటీ పెరుగుతుంది. బాడీలో ఉండే విటమిన్ బీ, మెగ్నీషియం లెవెల్స్ కాఫీ ఎక్కువైతే తగ్గిపోతాయి.