పల్లీల్లో ఉండే సెలీనియం, బెల్లం లో ఉండే మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో హెల్ప్ చేస్తాయి, కండరాలను బలోపేతం చేస్తాయి.హిమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వేరు శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడం లో హెల్ప్ చేస్తాయి.