గోధుమలను రెండు మూడు సార్లు పాలీష్ చేసి పిండిని తీస్తారు. ఈ పిండికి క్లోరిన్ గ్యాస్, కార్బొనమైడ్, బెంజైల్ పెరాక్సైడ్ లాంటి హానికర రసాయనాలను కలపడం వల్ల తెల్లగా మెత్తగా వస్తుంది.ఈ పిండిని తినడం వల్ల, కిడ్నీలో రాళ్లు, పేగుల్లో ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.