గానుగ నూనెలు శరీరానికి చాలా మంచిది. అందులో భాగంగా నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఆవనూనె, కొబ్బరి నూనె, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ శరీరానికి మంచి చేస్తాయి. రిఫైన్డ్ ఆయిల్ ను వాడడం మానివేయాలి. రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేటప్పుడు కొన్ని రసాయనాలను కలుపుతారు. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే.