అతిబల మొక్క కీళ్ళ నొప్పులు,నడుము నొప్పిని నయం చేయడానికి, గాయాలను మాన్పించటానికి,నోటి సమస్యలను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.