ధనియాలను రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. టైఫాయిడ్ కారక వైరస్ను నాశనం చేస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది.