ఉసిరిలో బోలెడన్ని విటమిన్లు, న్యూట్రియన్లు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-C ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఆరెంజ్ కాయలు కంటే 20 రెట్లు ఎక్కువగా విటమిన్-C ఇందులో ఉంటుంది. ఉసిరి పేగులను శుభ్రంగా ఉంచుతుంది. విషతుల్యాలను శరీరం నుంచి బయటకు గెటేస్తుంది. రోజుకు ఒక పచ్చి ఉసిరి పరగడుపున తిన్నా ఆరోగ్యమే.