పుదీనా ఆకుల్ని వేడి నీటిలో వేసి 30 నిమిషాల తర్వాత ఆ నీటిని తాగడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి,నోటి వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది.